హూమ్
‘పసి’డి పదహారేళ్ళ ప్రాయంలోనే (1896) తన అంతరంగాన్ని శోధించి, సాధించి మృత్యువుపైనే దండయాత్ర చేసాడు. తరువాతి కాలంలో భగవాన్ శ్రీరమణ మహర్షిగా కీర్తించబడి, ఆత్మవిచార సూటిమార్గాన్ని ప్రపంచానికి బహిర్గతం చేసాడు. తద్ద్వారా విశ్వానికి ఆధ్యాత్మ హృదయమైన పావన అరుణాచల దివ్యశక్తిని మానవాళిలో జాగృతం చేసాడు.
శ్రీరమణ మహర్షుల వెబ్‌సైట్‌కు అందరికీ స్వాగతం!